IMC IMMUNE-కిట్తో ఇమ్యూన్ సిస్టమ్ను వాడండి మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోండి.
రోగనిరోధక శక్తిని పెంచుకోండి మరియు శరీరానికి బూస్ట్ ఇవ్వండి! మన రోగనిరోధక వ్యవస్థ వ్యాధిని కలిగించే అంశాలకు వ్యతిరేకంగా మన శరీరాన్ని రక్షించే పూజ్యమైన పని చేస్తుంది. మన రోగనిరోధక వ్యవస్థ విఫలమైనప్పుడు సూక్ష్మక్రిములు వైరస్లు మొదలైనవి ఆక్రమించి మనల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి.
ఆ స్థితిలో మనం ఏం చేయాలి?
- మన రోగనిరోధక శక్తిని పెంచాలి.
- మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచాలి.
వీటి వల్ల ఉపయోగాలు ఏంటి?
ఈ IMC IMMUNE కిటిలోని ప్రతి ఉత్పత్తి - ఫైబర్స్, విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషకాలుతో సమృద్ధిగా ఉంటుంది. ఉత్పత్తులన్ని యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీవైరస్. అంతేకాకుండా, ఈ ఉత్పత్తులు సమృద్ధిగా ORAC విలువను కలిగి ఉన్నాయి, ఇవి (LUNG) ఊపిరితిత్తులు మరియు రక్తంలో ఆక్సిజన్ యొక్క మూలకాలను పెంచుతాయి మరియు శరీరంలో శక్తి, మరియు మంచి ఆరోగ్యాన్ని పేరేపిస్తాయి.
వీటిలో ఎమ్ ప్రొడక్ట్స్ ఉంటాయి?
- Shri Tulsi - 20ml
- Shri Haldi - 20ml
- Immune 20X Tablets - 1 pack
- Super Health Capsules Tablets - 1 pack
వీటిని ఎలా ఉపయోగించాలి?
- ఉదయాన్నే లేచిన తర్వాత చిటికెడు (SALT) ఉప్పు, 5 చుక్కల శ్రీ తులసి మరియు 5 చుక్కల శ్రీ హల్దితో వేడినీటిలో కలిపి గార్గ్ చేయండి.
- ఆ తర్వాత శ్రీ తులసి యొక్క 5 చుక్కలు మరియు శ్రీ హల్దితో యొక్క ఐదు చుక్కలుతో మెళితమైన వేడినీటిలో కలిపి నిమ్మకాయను పిండి నీళ్లలో వేసి దానిని తాగండి. దానితో పాటు ఒక immune 20X tablet మరియు ఒక super health capsules tablet తీసుకోండి.
0 comments :
కామెంట్‌ను పోస్ట్ చేయండి