IMC Business
Browse through over
500+ Products are there.
Home » » పండ్లరసాలు ఆరోగ్యానికి మేలు

పండ్లరసాలు ఆరోగ్యానికి మేలు

  • కారోనా వేల పండ్ల రసాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదిని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
  • పుచ్చకాయ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గింజలు తొలగించకుండానే జ్యూస్ చేసుకోవచ్చు.
  • విటమిన్ల C & E ఉండే టమోటాను జ్యూస్ వేసుకొని రోజుకు ఒక గ్లాస్ తాగితే ఆరోగ్యానికి మంచిది.
  • నిమ్మజాతి పండ్లతో తయారుచేసిన రసాలు తరచూ తీసుకోవాలి.
  • యాపిల్, క్యారెట్, ఆరెంజ్లతో కలిపి చేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

SHARE

About Yazdani Basha

0 comments :

కామెంట్‌ను పోస్ట్ చేయండి